|
Blog > Sankaracharya Stotras Lalitha Pancharatnam in telugu
Posted on June 26, 10 @ 08:13 pm under Sankaracharya Stotras and has no comments.
శ్రీ లలితాపంచరత్నమ్
ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || ౧ ||
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రత్నాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || ౨ ||
ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || ౩ ||
ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ || ౪ ||
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || ౫ ||
యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ || ౬ ||

Ganesha Pancharatnam in telugu
Posted on June 26, 10 @ 08:09 pm under Sankaracharya Stotras and has no comments.
గణేశ పంచరత్నమ్
ముదా కరా త్తమోదకం సదా విముక్తి సాధకం
కలాధరావతంసకం విలాసిలోకరక్షకమ్,
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ - ౧
నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ - ౨
సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ - ౩
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణమ్
ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ - ౪
నితాంతకాంతదంత కాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనమ్
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ - ౫
మహాగణేశ పంచరత్న మాదరేణయో2న్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్గణేశ్వరమ్
అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సో2చిరాత్ - ౬

Totakashtakam in telugu
Posted on June 26, 10 @ 07:51 pm under Sankaracharya Stotras and has no comments.
తోటకాష్టకం
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || ౧||
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౨||
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౩||
భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || ౪||
సుకృతే 2ధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౫||
జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || ౬||
గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కో ? సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || ౭||
విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౮||

Pages: [1]
|