Homepage
I, Me and Myself
Portfolio
Mindfolio
Blog
Guestbook

Navig: Blog > Sankaracharya Stotras

Totakashtakam in telugu

Posted on June 26, 10 @ 07:51 pm under Sankaracharya Stotras.

తోటకాష్టకం

విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || ౧||

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౨||

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౩||

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || ౪||

సుకృతే 2ధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౫||

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || ౬||

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కో ? సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || ౭||

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౮||

Comments

No comments.

•   Databases (7)
•   Diary (82)
•   HTML and Javascript (2)
•   For Your Information (15)
•   iSpecial Jokes (13)
•   Java related (1)
•   Javascript (1)
•   Jokes (42)
•   Mind Views (20)
•   My Observations (8)
•   Open Source Tech. (6)
•   PHP (6)
•   My Poetry (10)
•   Reviews (2)
•   Sing Along (15)
•   Sankaracharya Stotras (3)
•   My Talent (1)
•   Uncategorized (12)
•   Webservers (3)
•   Websites to see (19)
•   WML and WAP (3)

•   It is my personal site. Content included here is according to my wish. If you don't like my site, close it and go away.
•   'Mind Views' and 'My Observations' are purely opinions of mine and not others. If something in this site hurts you, control
     your mind and send me a mail. We will discuss. If you go to court of law, it's your wish. Every citizen has a right to express, so do I.
•   Some content in this site might not be appropriate for some audience, whose opinions differ with me. So don't try to argue with me.
•   Important: Don't try to judge me just by glancing this website. I am different outside.
•   This is a time-pass site. Reading it in a hurry will be useless.